27, డిసెంబర్ 2009, ఆదివారం

ఊహాజనిత విభజన రేఖలు



ఈ ఫొటొ, ఆం.ఫ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు తెలంగాణా లో ఒక చిన్నారి వేషం. ఈ రోజు సమైక్యతారాగం ఆలపిస్తున్న అధిక ప్రజలు కూడా, తెలంగాణా విడిపోతామంటే ఇలాంటిక్షోభనే అనుభవిస్తున్నారు. మా పరిస్థితి ఈ చిన్నారికి, పరోక్షాంగా ప్రభవితులైన భావి భారత పౌరులకు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను.

మరొక వైపు, తెలంగాణాకు అడ్డొస్తే, అడ్డంగా నరుకుతాం అంటూ నినాదాలూ. ఇది అణచివేతకి ప్రతిరూపమా, విధ్వేషానికి పరాకాష్టా?

హు ...

ఊహాజనిత రేఖలు - ఊహలకందని కల్లోలం
ఎందుకీ సమైక్య రాగం
ఎందుకీ విభజనవాదం
నాకెందుకీ ఆరాటం, ఎవరికోసం?

కామెంట్‌లు లేవు:

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును