కం||ఎఱ్ఱరంగులో ఉన్నవి న్యస్తాక్షరాలు. పద్యాన్ని, 8 x 8 మాత్రిక గా అమరిస్తే,
లలితపద వనరుహనయని,
జలధిని సమకొను సురసరజని, విభుని తపం
బులను, ధిషణు వచనమునను
పులకరములు బడయునటుల పురిగొలుపు భువిన్.
ల | లి | త | ప | ద | వ | న | రు |
హ | న | య | ని | జ | ల | ది | ని |
స | మ | కొ | ను | సు | ర | స | ర |
జ | ని | వి | భు | ని | త | ప | ౦ |
బు | ల | ను | ధి | ష | ణు | వ | చ |
న | ము | న | ను | పు | ల | క | ర |
ము | లు | బ | డ | యు | న | టు | ల |
పు | రి | గొ | లు | పు | భు | వి | న్ |
కర్ణ బంధం కావించబడ్డ వాక్యం (బలిసిన మనుజుల) "రుధిర నిధి నలుపు". చదరంగం బోర్డులో సెగటు నడక, మొదటి గడి top,right corner (r1,c8)లో మొదలయ్యి (r2,c7),(r3,c6),.., .లమీదుగా సాగి (r8,c1) దగ్గర ముగుస్తుంది.
బంధకవిత్వం is like watermarking/cryptography. What I tried in particular here is to bring some contrast between the poem and its watermark.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి