2, జనవరి 2009, శుక్రవారం

లోక్ సత్తాకు నిజమైన గుర్తింపు

మంత్రి షబ్బీర్ అలీ నేర చరిత్రని ఉటంకిస్తూ ప్ర.రా.ప నేత ఖలీల్ బాషా
"ఈయన లోక్ సత్తా చరిత్రహీనుల జాబితా లో ఉన్నాడు"

అని అన్నట్టుగా వచ్చిన వార్త విని నాకనిపించింది లోక్ సత్తాకి ఇది నిజమైన గుర్తింపని. రాజకీయ ప్రత్యర్ధి నమ్మకం చూరాగొనడం ఈ రోజుల్లో సాధ్యపడేపనేనా ఇది. దాన్ని సుసాధ్యంచేసిన లోక్ సత్తా కి నా శుభాభినందనలు.


5 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

అవునండి. నిజమే. నేటి రాజకీయ గంజాయివనంలో లోక్ సత్తా ఒక తులసి మొక్క.

అసంఖ్య చెప్పారు...

@లాస్య: మరి ప్ర.రా.పా విషయ్ంలో మీరేమంటారు. గంజాయి మొక్క అయితే కాదని నా అభిప్రాయం.

కొత్త పాళీ చెప్పారు...

interesting

కొత్త పాళీ చెప్పారు...

however, if you want to be boxing champion and your opponents treat you as a referee, where does that leave you? :)

అజ్ఞాత చెప్పారు...

అతడన్నది లోక్‌సత్తా పార్టీ గురించి కాదు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ గురించండి.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును