22, జులై 2010, గురువారం

Budlight - యిప్పసారా

కరములు మోడిచి పల్కవె
ఖరముల్, బడ్లైటు పూటు కైపులు లైటూ!
సురసాపానము గ్రోలిన
కరకణు ధార్మికతలనిక కాంచవు రైటూ!


ఓయీ ఒబామా, బుష్షులార!
మిల్లర్ లైటూ, బడ్ లైటు బీర్లు కాకుండా, మా మన్యసీమ ఆర్గానిక్ విప్పసారా తాగండి. యుద్ధొన్మాదమేకాదు, అణుధార్మికతలు కూడా ఛస్తే కనిపించవు సుమా!

అని మా గాడిదలు కూడా చేతులెత్తి సవినియంగా నమస్కరిస్తూ చెప్పగలవు.

1 కామెంట్‌:

A K Sastry చెప్పారు...

మిల్లర్ డైనమో లైట్లు (మర్యాద రామన్న సినిమాలో చూపిస్తున్నది) తెలుసు. బడ్ లైట్ బీరు అమెరికావాళ్ళకే తెలుసేమో!

'ఇప్పసారా' కంత మహిముంటే, అర్జెంటుగా పేటెంటు తీసుకొని, అమెరికాకి యెగుమతి చెయ్యొచ్చుగా?

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును