4, మార్చి 2009, బుధవారం

ధర్మం చెయ్యండి బాబూ!


మూరెడు "హస్తా"లతో బారెడు భూమిని కబ్జాచేసే టికెట్టు
ధర్మం చెయ్యండి బాబూ!

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

:)
టిక్కెట్టిస్తానని మాటిస్తేనే లేచి నిలబడతా సారూ! (ఇవ్వలేదో ఈ పాటున కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేస్తా)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

దోసిట పట్టి మూడో అడుగు బలితలమీద పెట్టిన వామనుడి మాదిరి కాకుండా
కాళ్ళు పట్టి సీటు తెచ్చుకుని గెలిచి మొదటి అడుగే మననెత్తిన పెట్టి పాతాళానికి తొక్కేటట్లున్నారు.

అసంఖ్య చెప్పారు...

@చదువరి: అందినా కాళ్ళే, అందకపోయినా కాళ్ళేఅన్నమాట :D
@చిలమకూరు: భవిష్యత్తు భలేగా చెప్పారు :)

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును