మా అసహాయత, అశక్తత, అనాశక్తతలే
మీ ఓట్ల, నోట్ల కోటలకి
తిరుగులేని, ఎదురులేని, ఎదురేలేని పెట్టుబడులని
అందుకు మా ఎదుగులేని, బొదుగులేని
బడుగు బ్రతుకులె సాక్షులని
తెలియకపోదు
మీ ఓట్ల, నోట్ల కోటలకి
తిరుగులేని, ఎదురులేని, ఎదురేలేని పెట్టుబడులని
అందుకు మా ఎదుగులేని, బొదుగులేని
బడుగు బ్రతుకులె సాక్షులని
తెలియకపోదు
3 కామెంట్‌లు:
బాగుంది.
పదండి ముందుకు.. లాంటి తూగొస్తోంది సోమా. కొంచెం విస్తరించి రాయడానికి ప్రయత్నించకూడదూ? మరో పది వాక్యాలయినా కనీసం?
@చిలమకూరు గారు: thank you Sir
@అరుణా పప్పు గారు: ఆ ఫొటో చూసిన తరువాత, కొంచెం ఆవేశం వచ్చింది. కానీ, పది వాక్యాలు రాయాలంటే, నా వల్లకాదేమోనండీ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి