"వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర ప్రదాతకూ జై
ధరణిని కావగ దనుజులనణచిన
వరాహమూర్తికీ జై ..."
పప పపాం పప పపాం .... అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది "పౌరాణిక బ్రహ్మ" కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని "మహామంత్రి తిమ్మరుసు".
పూర్తి వ్యాసం నవతరంగంలో ఇక్కడ చదవండి
6 కామెంట్‌లు:
మంచి సినిమా...అందుకుతగ్గ విశ్లేషణ. మీరు www.navatarangam.com చూశారా?
చక్కటి విశ్లేషణ.మన లైబరీ లో తప్పక ఉండాల్సిన సినిమా. మీరు నవతరంగం లో రాయవచ్చుకదా?
చాలా బాగా రాశారు. మీరు అన్యధా భావించకపోతే కొన్ని సూచనలు.
"ఐతె, ఎన్టీఆర్ విషయానికి వస్తే .." ఇలాంటి పత్రికల భాషని విడవండి. అది మీ రచన విలువని దిగతీస్తుంది
"అవ్యాజమైన" అంటే కారణం లేని అని అర్ధం. రాయలమీద అప్పాజీ అనురాగానికి కారణం ఉంది, అది అవ్యాజం కాదు
లెస్స పలికితిరి!
సమీక్ష చాలా బాగుంది. అలాగే మీ శైలి కూడా.
అసంఖ్యాకంగా దూసుకుపోండి:-)
@కత్తి మహేష్ కుమార్ గారు, శ్రీనివాస్ పప్పు గారు, కొత్త పాళీ గారు:
మీ ప్రోత్సాహనికి నెనరులు. నేను నవతరంగంలో కూడ టపా వేసాను. వెంకట్ గారు రివ్యూ చెయ్యడానికి కొంచం సమయం పట్టవచ్చు.
@కొత్త పాళీ గారు: మీరు సూచించిన సవరణలు చేసాను. ధన్యవాదాలు
@ సాళభంజికల నాగరాజు గారు కూడ కొన్ని అచ్చు తప్పుల్ని, వాక్య దోషాల్ని చూపారు. అవికూడా సరిచెయ్యడం జరిగింది.
@ఇస్మాయిల్ గారు: నెనరులు :)
సోమ గారు..,
మాటలు రావటం లేదు..అంత అద్భుతంగా వ్రాశారు..
ఇప్పటి వరకు తెలియని వాళ్లు వ్రాసిందే కానీ ఇలా ఒక మంచి మిత్రుడు వ్రాసింది చదవటం ఇదే మొదటిసారి..
ఒక మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు
రాధిక.
కామెంట్‌ను పోస్ట్ చేయండి