7, డిసెంబర్ 2008, ఆదివారం

వెన్నెల

పొగడిన పెరుగు,
తెగడిన తరగు,
తరచి చూడ తెరమరుగౌ
ఆ నెలరేని వన్నెలే - వెన్నెల

ఆ చిన్నెలు వర్ణింప,
వర్ణములెల్ల తెల్లబోవా?

ఆ అర్ధచందురిని ఆర్ద్రము
అవగతమవ్వని తారలు, వెలవెలబోవా?

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలా బాగుంది కవిత వెన్నెల్లాగానే.word verification తీసివేయగలరు ఒకవేళ మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html

Bolloju Baba చెప్పారు...

మీ కవిత బాగుంది.
బ్లాగులోకానికి స్వాగతం
మీ బ్లాగు పేరు బాగా లేదు. కోపం తెచ్చుకోకండి.
ఇంత భావుకత కలిగిన మీకు ఇంకా మంచి పేరే తట్టగలదు. :-)

Radhika చెప్పారు...

Soma garu.,
Nenu meeru email cheyakamunde ee post koodali lo chusi chadiva..baavundi...
Bloglokam lo pedda valla nunche comments vastunnayi...
ilage kaneesam varaniki oka post tho mammalni alaristarani aasistu..abhinandalatho...
Radhika

అసంఖ్య చెప్పారు...

@చిలకమురు, బొల్లొజుబాబా, రాధిక:
మీ సలహలు, మరియు ప్రోత్సాహమునకు
నా ధన్యవాదములు

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును